![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:51 PM
కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఈనెల 15 నుంచి విచారణ జరపనుంది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు.
నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోమని వెల్లడించారు. విచారణకు ట్రైబ్యునల్ ముందు తానే స్వయంగా హాజరు అవుతానని చెప్పారు.