![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:28 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పనిచేసే సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం నారాయణపేట మెట్రో ఫంక్షన్ హాలులో జిల్లా నూతన అధ్యక్షుడిగా సత్య యాదవ్ పదవి బాధ్యతల స్వీకరించారు.
ఎంపి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పార్టీ కొరకు క్రమశిక్షణతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు దక్కుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.