![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:26 PM
వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్రెడ్డి అన్నారు.
బుధవారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. రేపు జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.