![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 05:51 PM
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ బస్టాండ్ సెంటర్లో కట్టెల పొయ్యి సిలిండర్ పెట్టి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ. 50 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించారు. పెరిగే గ్యాస్ ధరల ప్రభావం మిగతా నిత్యవసర వస్తు ధరలపై కూడా పడుతుందని అన్నారు.