![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 05:41 PM
ఈ నెల 19న శనివారం పౌర్ణమి పురస్కరించుకొని వనపర్తి డిపో నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డియం వేణుగోపాల్ తెలిపారు.
వనపర్తిలో గురువారం రాత్రి 8: 00 గంటలకు బయలుదేరి శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం, మహాలక్ష్మి దేవాలయాల దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షణ అనంతరం శనివారం సాయం