![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 04:19 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ జీడిమెట్ల బస్ డిపో వద్ద జ్యోతిరావ్ పూలే జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాలపై కొనసాగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా కుల, మత, వర్గ, లింగ, వర్ణాలకతీతంగా ప్రతీ ఒక్కరికీ విద్యను అందించారన్నారు.