![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 04:45 PM
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట లో గల ఎస్ ఎల్ బి సి సొరంగం లోపల జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు.
సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యలకు ఆటంకంగా వున్న సమస్యలను అధిగమిస్తూ, వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ వివరించారు.