![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 04:57 PM
వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నిర్వహించారు. సీఎం స్వగ్రామం కొండా రెడ్డి పల్లెలో రైతు కమిషన్ సభ్యులు కెవియన్ రెడ్డి.
సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కొండా రెడ్డి పల్లి రహదారి విస్తరణ పనులలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు.