|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:41 PM
జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఐటిఐలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీషిప్ మేళా హైద్రాబాద్ నుండి వివిధ కంపెనీలు ఈ నెల 21న నిర్వహిస్తున్నాయి. ఐటిఐ పాసైన అభ్యర్థులు బాలురు.
బాలికలు వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ ఎస్. వి. వి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జిరాక్స్ తో ఉదయం 10: 00 గంటలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కొరకు 9110523925, 8341441763 సంప్రదించాలన్నారు.