|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:47 PM
బేతాళస్వామి జాతర సందర్బంగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ బాన్సువాడ ఆధ్వర్యంలో జాతరకు విచ్ఛేసిన భక్తుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంజూర్, దామోదర్, కుంటి రాము, రమేష్, క్రాంతి కుమార్, పవన్, అశోక్, విజయ్, సురేష్, అరవింద్, నాగరాజు, మంగళి భాస్కర్, గొల్ల నరేందర్, శంకర్, తధితరులు పాల్గొన్నారు.