|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:22 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో శుక్రవారం మెట్లా చిట్టాపూర్ విట్టంపేట గ్రామంలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ సంరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
వారితో పాటు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంకేట ఆనంద్, సింగిరెడ్డి మహేష్, మాజీ సర్పంచ్ రాజాగౌడ్, చిరంజీవి ముత్యాల అనిల్, తదితరులు పాల్గొన్నారు.