|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:25 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం ఇందిరానగర్ అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడ్, పోషణ పక్షం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెట్ పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపి మణెమ్మ గర్భిణీలను బాలింతలకు పరిసరాల పరిశుభ్రత పోషక విలువలతో ఉన్న ఆహారం.
తీసుకోవాలని రక్తహీనత గురించి తెలియజేశారు. ఆరు నెలలు దాటిన పిల్లలకు పోషకాహారం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడి పిల్లలకు, తల్లులకు అవగాహన కల్పించారు.