|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:35 PM
MMTS లో అత్యాచారం కేసులో సంచలన ట్విస్ట్. అసలు ట్రైన్ లో అత్యాచారమే జరగలేదని కేసు క్లోజ్. INSTA లో రీల్స్ చేస్తూ రైలు నుంచి జారిపడిన యువతి. దాన్ని కప్పిపుచ్చేందుకు అత్యాచారం పేరుతో కట్టుకథ. దాదాపు 225 సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు . 100 మంది అనుమానితులను విచారించిన పోలీసులు. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో యువతిని విచారించిన పోలీసులు. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న యువతి