|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 04:25 PM
శుక్రవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగిన రివ్యూ మీటింగ్ లో డా. రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని కోరారు. సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్యాదాన్యత ఇవ్వాలని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన పాటించాలని రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు.