|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 11:00 AM
TG: శ్రీ వర్షిణితో పెళ్లి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అఘోరీపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా ప్రస్తుతం అఘోరీపై తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కేదార్నాథ్‌లో ఉన్న అఘోరీ, శ్రీ వర్షిణిల కోసం TG పోలీసులు రంగంలోకి దిగారు. వీరికోసం HYD పోలీసులు కేదార్నాథ్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అఘోరీ, శ్రీ వర్షిణి ఇష్యూపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఈ మేరకు అఘోరీ, శ్రీ వర్షిణిలకు అరెస్ట్ భయం పట్టుకుందనే చర్చ నడుస్తోంది.