|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 12:28 PM
వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 'ఓరియెంట్ మహిళా వికాస్ యోజన' అమలు చేస్తోంది. ఎటువంటి పూచీకత్తు లేకుండానే రూ.25 లక్షల వరకు లోన్ ఇస్తారు.
వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఏడేళ్లలోపు ఈ రుణాన్ని చెల్లించాలి. అయితే వ్యాపారంలో మహిళలు 51 శాతం వాటా కలిగి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న మహిళలు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చు.