|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 12:34 PM
ఏప్రిల్ 27న ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ లో జరుగుతున్న చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిర్పూర్ టీ, నియోజకవర్గం అసెంబ్లీ మెంబెర్ దుర్గం వెంకటేష్, కౌటాల మండల అధ్యక్షులు నాగపూర్ బండు పటేల్ అన్నారు. శుక్రవారం కౌటాల మండలం గుడ్లబోరి గ్రామంలో పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. వరంగల్ సభకు భారీ సంఖ్యలో తరలివెళ్ళి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.