|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 07:58 PM
మరికల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మండల సముదాయాన్ని శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన మండల సముదాయాన్ని అధికారులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.