|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:09 PM
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లికి గొప్ప ప్రాచీన చరిత్ర ఉంది. 300 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. అప్పట్లో బిజినేపల్లిని భజనపల్లి అని పిలిచేవారు. ఇప్పటికీ కాకతీయులనాటి గొప్ప కట్టడాలు కనిపిస్తూనే ఉంటాయి.
శత్రువుల నుంచి గ్రామాన్ని కాపాడుకునేందుకు, యుద్ధం చేసేందుకు, గ్రామంలోకి ఎవరైనా కొత్తవారు వస్తే గుర్తించేందుకు ఈ కోట బురుజును కట్టారు. ఇప్పటికీ కోట బురుజు చెక్కుచెదరకుండా ఉంది.