|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:15 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో మంగళవారం విట్టంపేట వరద కాలువలో కొట్టుకు వచ్చిన అనాధ శవాన్ని మెట్ పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో మార్చురీలో అనాధ శవం భద్రపరిచారు.
బంధువులు ఎవరు రాకపోవడంతో పోలీసుల సహకారంతో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ నుండి అనాధ శవాన్ని తీసుకెళ్లి మున్సిపల్ తరఫున అనాధ శవాన్ని ఖననం చేయడం జరిగింది.