|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 08:28 PM
నిన్న జరిగిన కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన హిందువులకు బీజేపీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా వద్ద మౌనం పాటించి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, జుంబర్తి దివాకర్, జున్ను రాజేందర్, సిరికొండ రాజన్న, బద్దేల గంగారాజం, రాపర్తి రాజు, దురిశెట్టి మమత, కవిత పవన్ పాల్గొన్నారు.