|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 12:28 PM
భారతి నగర్ డివిజన్ పరిధిలో 95 లక్షల రూపాయలు, రామచంద్రపురం డివిజన్ పరిధిలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమలో కార్పోరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, జిహెచ్ఎంసి అధికారులు, ఆయా కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.