|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:31 PM
నారాయణపేట పట్టణంలోని షిరిడీ సాయి హనుమాన్ దేవాలయంలో గురువారం శివాజీ విగ్రహ ప్రతిష్టాపన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ తెలిపారు.
గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, అధ్యక్షుడు హరి నారాయణ భట్టడ్, కోశాధికారి సత్యం లతో పాటు మరి కొంతమందిని సలహా మండలి సభ్యులు, సమన్వయకర్తలు ఎన్నుకున్నట్లు చెప్పారు. త్వరలో స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు.