|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:33 PM
జిల్లా నుండి 33 మంది యాత్రికులు పవిత్రమైన హజ్ కు వెళ్తున్న వారి యాత్ర విజయవంతం కావాలని చిట్టెం పర్ణిక రెడ్డి ఆకాంక్షించారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని శీల గార్డెన్ ఫంక్షన్ హాల్ లో హజ్ యాత్రకు వెళ్తున్న.
వారికి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మక్కాలో ప్రార్థనలు చేయాలని కోరారు.