|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:37 PM
బిజినేపల్లి మండలానికి చెందిన గుంపాల లక్ష్మమ్మ(45) బుధవారం ఉపాధి హామీ పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు పాలెం పెంటోని చెరువులో పడిపోయింది. గురువారం స్థానికులు.
చెరువులో మృతదేహాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో లక్ష్మమ్మ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.