|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:45 PM
జుక్కల్ సెగ్మెంట్ లోని పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో బుధవారం జొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నాయకుడు మల్లప్ప పటేల్ ప్రారంభించారు.
జొన్నలు పరిమితి ఎకరానికి 14 క్వింటాలు పెంచినందుకు అక్కడే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేసారు. కాటేపల్లి గ్రామ రైతులకు ఏంతో లాభం చేకూరిందని పటేల్ మాట్లాడుతూ అన్నారు.