|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:28 PM
జగిత్యాల పట్టణంలో గల ఎస్ కె ఎన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ మరియు వివేకానంద మినీ స్టేడియం గీత విద్యాలయం వాకర్స్ అసోసియేషన్స్ 3 వాకర్స్ సంఘాలు కలిపి జగిత్యాల పట్టణంలో శుక్రవారం ఉదయమే పాత బస్టాండ్ తహసిల్ చౌరస్తా.
కొత్త బస్టాండ్ నుండి టవర్ ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది. పహాల్గమ్ మృతులకు నివాళులర్పించి భారతదేశం ముందుకు వెళ్లాలని, పాకిస్తాన్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.