|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:52 PM
జమ్మూకాశ్వీర్లో జరిగిన దాడితో పాకిస్తాన్ కు సంబందం ఉందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. గురువారం సత్తుపల్లిలోని నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన.
విలేకరుల సమావేశంలో నాయకులు నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పర్యాటకులు జమ్మూకాశ్మీర్ కు వస్తే కేవలం హిందువులను మాత్రమే గుర్తించి చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు.