|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 11:32 AM
చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం. ప్రతిఘటించడంతో కొడవలితో నరికి వివాహితను హత్య.. భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్ . రేఖ ఒంటిపై పంటి గాట్లురేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్ లో ఉండగా.. ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ. శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో, రేఖపై అఘాయిత్యానికి పాల్పడిన శ్రీకాంత్. చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత. పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు