|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 12:13 PM
రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొక్క శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది పార్టీలో చేరిన వారు కన్నెబోయిన సత్తయ్య, బెల్లీ లింగయ్య కన్నెబోయిన లింగయ్య, గుండెబోయిన నరసింహ, కన్నెబోయిన సైదులు, ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ సంతోష్ చారి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పులిగిల్ల పరమేష్, మాజీ అధ్యక్షుడు గొలుసులు సత్తి, నాయకులు భోగ భద్రయ్య, వలిగొండ పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.