|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 07:58 PM
తెలంగాణలో 230 మంది పాకిస్థానీయులు ఉన్నారని డీజీపీ జితేందర్ శనివారం పేర్కొన్నారు. "వీరిలో 199 మంది లాంగ్ టర్మ్, 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారిని గుర్తిస్తున్నాం. లీవ్ ఇండియా పేరుతో కొంతమందికి నోటీసులు ఇచ్చాం. హెల్త్ వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు టైం ఉంది.. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్లిపోవాలి." అని డీజీపీ అన్నారు.