|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 01:46 PM
తెలంగాణలో BRS పార్టీ తిరిగి గర్జించడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందుకు BRS పార్టీ రజతోత్సవ సమావేశమే నిదర్శమని అన్నారు. పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ లోపం కారణంగా లక్షలాది మంది వేదిక వద్దకు చేరుకోలేకపోయినప్పటికీ, BRS నేతలు, కార్యకర్తల శక్తి ఈ సమావేశంలో పూర్తిగా ప్రదర్శించబడిందని అన్నారు. ఈ క్రమంలో ప్రజలు, నిర్వాహకులు, BRS నాయకులు, క్యాడర్, సోషల్ మీడియాకు KTR ధన్యవాదాలు.