|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 10:52 AM
హైదరాబాద్‌లోని ఎక్స్పీరియం ఎకో పార్కులో మే 11న టమాటో ఫైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్ స్పెయిన్‌లో నిర్వహించే లా టమాటినా నుంచి స్ఫూర్తి పొంది భారత్‌కు వచ్చింది. ఈ ఫెస్టివల్‌లో వేల కిలోల టమాటోలను ఒకరిపై ఒకరు విసురుతూ ఆనందిస్తారు. అలాగే లైవ్ డీజే సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఫుడ్ స్టాళ్లు, షాపింగ్ కోసం ఫ్లీ మార్కెట్, ఫన్ జోన్స్ కూడా ఉంటాయి. తర్వాత ఈ టమాటోలను రీసైకిల్ చేసి రైతులకు అందిస్తారు. టికెట్ల ధరలు రూ. 499 నుండి రూ. 3,499 వరకు ఉండనున్నాయని నిర్వహకులు తెలియ జేశారు. ఈ ఫెస్టివల్‌లో ఉపయోగించిన టమాటాలను వృథా కాకుండా ఎరువుగా రీసైకిల్ చేసి, రైతులకు అందించనున్నారు. కాగా ఎండలతో అల్లాడుతున్న హైదరాబాదీలకు ఈ ఉత్సవం ఒక సరికొత్త సరదా అనుభవాన్ని అందించనుం