|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:53 PM
పెళ్లికి వెళ్తే ఆహ్వానాలు ఉంటాయి. విందు భోజనాలు ఉంటాయి. నమస్కారాలతో వీడ్కోల్లు ఉంటాయి. కానీ ఇక్కడ పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను విందు భోజనాలను అందించి.
రిటర్న్ గిఫ్ట్ గా వారికి వధూవరులు, వారి తల్లిదండ్రులు భగవద్గీత పుస్తకాలను బహుకరించి తమ ఆధ్యాత్మికను ప్రకటించుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో వివాహానికి వచ్చిన సుమారు 500 మంది బంధుమిత్రులకు భగవద్గీత పుస్తకాలను బహుకరించారు.