|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 04:09 PM
సిద్ధిపేట జిల్లా ఉపాధ్యాయ బృందం ఇటీవల హస్తాల్‌పూర్, రత్నాపూర్ మరియు పరిసర ప్రాంతాల్లోని రాతిచిత్రాల తావులకు చేపట్టిన పర్యటనలో ఆశ్చర్యకరమైన పురావస్తు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
హస్తాల్‌పూర్ మరియు రత్నాపూర్ వద్ద ఉన్న రాతిచిత్రాల దగ్గర కాదు, తిరుమలాయబండ పక్కన గల చెలకలో మట్టిలో నుంచి గుప్పెడు గుప్పెడు మైక్రోలిథ్ టూల్స్ (సూక్ష్మ రాతి పనిముట్లు), వాటి చిప్స్ కనిపించాయి. ఇవి ప్రాచీన యుగానికి చెందినవిగా భావించబడుతున్నాయి.