|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 11:04 AM
రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. టైన్త్ క్లాస్ పూర్తయిన విద్యార్థుల నుండి ఉచితంగా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మొదటి దశ ఆన్‌లైన్ దరఖాస్తులకు మే 5 నుంచి 20 వరకు అవకాశం కల్పించారు. https://183.82.97.97/mstg వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.