|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 01:03 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శాంతినగర్ శ్రీనగర్ కాలనీస్ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . శాంతినగర్ శ్రీనగర్ కాలనీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. హాజరైన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, నర్రా బిక్షపతి, కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి, తదితరులు.