|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 04:22 PM
కోదాడ పరిధిలోని బాలాజీనగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ లు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం లోని రికార్డు లను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ పిఏసిఎస్ ఛైర్మన్ పి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బుడిగం నాని నరేష్, రైతులు ఉన్నారు.