|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 08:26 PM
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఎస్బిపల్లి (శేరిగూడ భద్రాయిపల్లి) గ్రామంలో బీరప్ప స్వామి కామరాతి దేవి ప్రాణప్రతిష్ట కల్యాణ మహోత్సవం సందర్బంగా మాజీ జెడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ ప్రత్యేక ఆహ్వానం మేరకు సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ హాజరై బీరప్ప స్వామి కామరాతి దేవి ప్రాణప్రతిష్ట కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.