|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 08:35 PM
రైతులు శాస్త్రవేత్తల సలహాలను పాటించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. సోమవారం వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలోనీ రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన పద్ధతుల మేరకు పంటలు పండించాలని సూచించారు. వ్యవసాయంలో సాగునీటిని ఆధాచేయాలని రైతులకు సూచించారు.