|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 02:38 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శేరిలింగంపల్లి, నల్లగండ్ల శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యతిధిగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదివారం హాజరై స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ శ్రీ శ్రీ భ్రమరాంభిక మల్లిఖార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు