|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 02:52 PM
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ, ఆమనగల్, కల్వకుర్తి మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 6, 66, 500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలు ఆర్థికంగా భరోసానిస్తున్నారని, ఇది హర్షించదగ్గ విషయమని, నిరుపేదలకు అండగా ఉంటుదన్నారు.