|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:21 PM
మహబూబ్ నగర్ కేంద్రం అప్పనపల్లి శివారులోని అడవిలో క్షుద్ర పూజల కలకలం.కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో క్షుద్ర పూజలు. నాటు కోడిని బలి ఇచ్చిన క్షుద్ర పూజారి.క్షుద్రపూజరి, మరో ఇద్దరు వ్యక్తులు అప్పనపల్లి చెందిన వారుగా గుర్తింపు.సమాచారం తెలుసుకొని క్షుద్ర పూజలను భగ్నం చేసిన మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు.ముగ్గురు వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలింపు.