|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 12:34 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం, జిహెచ్ఎంసి కార్యాలయం, మండల తాసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. హాజరైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,.వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.