|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 02:27 PM
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన ఘనుడు KCR అని BRS నేత మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తులు కేసీఆర్, కేటీఆర్. ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి కోటి ఎకరాలకు నీళ్ళనిచ్చింది కేసీఆర్. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. మరో మూడేళ్లలో కేసిఆర్ మళ్ళీ సీఎం అవుతారు. మళ్ళీ పాత తెలంగాణను చూస్తాం' అని వ్యాఖ్యానించారు.