|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 04:03 PM
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం 150 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు ముఠాగోపాల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాణా ప్రతాప్ సింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బి. ఆర్ ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.