|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 07:22 PM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతపూరి తండలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేతావత్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి పూజలో పాల్గొన్నారు. ఈ పూజలో కేతావత్ భిల్యా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేతావత్ శ్రీను నాయక్, కిరణ్ నాయక్, రమేష్ స్వామి, చందు స్వామి, జైపాల్ నాయక్, చారి, ఆంజనేయ, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.