|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 08:03 PM
శేరిలింగంపల్లి డివిజన్ లోగల సురభి కాలనీలోని అభయాంజనేయ స్వామి, శివాలయం, భ్రమరాంబిక స్వామి ఆలయం 7వ వార్షికోత్స మహోత్సవంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు పొట్ట నరేంద్ర యాదవ్ గారు.అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదములను స్వీకరించారు.కమిటీ సభ్యులు యువ నాయకుడు అయినా పొట్ట నరేంద్ర యాదవ్ గారికి మరియు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం పొట్ట నరేందర్ యాదవ్ గారు ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. స్వామి వారి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెదజిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేకల కృష్ణా యాదవ్, దొంతి చైనా ముదిరాజ్ సురభి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట రెడ్డి అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ విజయానంద్, సెక్రటరీ కోదండరాం, ట్రెజరర్ దుర్గప్రసాద్.