|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 04:10 PM
నటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో కొణిదెల కుటుంబంలో సందడి నెలకొంది. రామ్‌చరణ్ తన సతీమణితో కలిసి దిగిన స్పెషల్ ఫోటోను పంచుకుంటూ, తమకు బాబు, పాప పుట్టారని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని కలిగి ఉండటం కృతజ్ఞతగా భావిస్తున్నామని తెలిపారు. మన జీవితంలో మహిళలే అత్యంత బలం అని, కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.
Latest News