|
|
by Suryaa Desk | Fri, Nov 10, 2023, 02:10 PM
బ్రెజిల్ మోడల్ లుయానా ఆండ్రేడ్ (29) గుండెపోటుతో మృతి చెందింది. ఆపరేషన్ వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. లైపోసక్షన్ (కొవ్వు తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, ఆమెకు నాలుగు కార్డియాక్ అరెస్ట్‌లు వచ్చాయి. శస్త్రచికిత్స అనంతరం ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టడం తీవ్రంగా ఉందని, ఐసీయూలో చికిత్స చేసినా ఫలితం లేదని వైద్యులు తెలిపారు. లైపోసక్షన్ కొన్నిసార్లు ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది.
Latest News